ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ రెండోసారి ప్రమాణస్వీకారం, ఆయన కేబినెట్ సహచరుల ప్రమాణసీకారోత్సవానికి యూపీఏ చైర్ పర్సన్ సోనియగాంధీ, రాహుల్ గాంధీ సహా పలువురు కాంగ్రెస్ ముఖ్యనేతలు హాజరయ్యారు.