HOME » VIDEOS » National

Video: తెలంగాణలో పసుపు రైతుల మరో ఉద్యమం

National రాజకీయం11:11 AM December 18, 2019

నిజామాబాద్ పసుపు రైతులు మరో ఉద్యమానికి శ్రీకారం చూట్టారు.. రైతుల ఆత్మగౌరవ పాదయత్ర చేపట్టారు. పసుపు పంట జాతీయ పంటా కాదాని పార్లమెంట్ ఎన్నికలకు ముందు తెలియదా ? అని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఎంపిగా గెలిచిన వారం రోజుల్లో పసుపు బోర్డు తీసుకురాకపోతే రాజీనామా చేస్తానని గత ఎన్నికల్లో ఎంపీ అరవింద్ కుమార్ ఇచ్చిన హామీలపై నిలదీస్తున్నారు. పసుపు రైతులతో కలిసి ఉద్యమం చేస్తామని చెప్పిన మాటలు మరిచి పోయారని రైతులు ఆడుగుతున్నారు.

webtech_news18

Top Stories