TSRTC Strike: గద్వాల జిల్లాలో సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు మద్దుతుగా ప్రతిపక్షాలు నిరసన కార్యక్రమం చేపట్టాయి. అయితే, నిరసనను అడ్డుకున్న పోలీసులు ప్రతిపక్ష పార్టీల నేతలను, కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ను తరలించారు.