తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె మూడోరోజుకు చేరుకుంది. ఆర్టీసీ బంద్‌తో ఎక్కడా బస్సులు తిరగడం లేదు. మరోవైపు హైదరాబాద్‌లో గన్ పార్క్ వద్ద ఆర్టీసీ జేఏసీ నేతల్ని పోలీసులు అడ్డుకున్నారు. గన్ పార్క్ వద్ద నివాళులు అర్పించేందుకు వెళ్లిన జేఏసీ నేతల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.