తెలంగాణలో ఆర్టీసీ సమ్మె 38వ రోజుకు చేరింది. ఆర్టీసీ కార్మికులు రోజురోజకు తమ ఆందోళనల్ని ఉధృతం చేస్తున్నారు. మంత్రి ఈటెల ఇంటిని పలువురు ఆర్టీసీ ఉద్యోగులు ముట్టడించారు. తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు.