సమ్మె చేసే ఉద్యోగులను తీసేశామంటూ కేసీఆర్ ప్రకటించి డోస్ ఇచ్చామని భావిస్తే తాము కూడా డబుల్ డోస్ ఇస్తామని ఆర్టీసీ యూనియన్ జేఏసీ నాయకుడు అశ్వత్థామరెడ్డి అన్నారు. న్యూస్18తో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. ఉద్యోగులను భయపెట్టాలని ప్రయత్నించొద్దని హెచ్చరించారు.