HOME » VIDEOS » National

సికింద్రాబాద్​ రైల్వేస్టేషన్​కు నిప్పు​.. నాంపల్లి రైల్వేస్టేషన్లో​ పరిస్థితి ఎలా ఉందంటే.

తెలంగాణ13:01 PM June 17, 2022

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ (Secunderabad Railway Station) రణ రంగమైంది. అగ్నిపథ్ ఆర్మీ నియామకాలను వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు స్టేషన్‌ను ముట్టడించారు. ఈ నేపథ్యంలో నాంపల్లి రైల్వే స్టేషన్​లో పోలీసులు అప్రమత్తమయ్యారు.

webtech_news18

Top Stories