తెలంగాణలో నామినేషన్ల పర్వం ఊపందుకుంది. ఎంపీ అభ్యర్థులంతా నామినేషన్లు వేస్తున్నారు. టీఆర్ఎస్ ఎంపీ కవిత నిజామాబాద్లో నామినేన్ దాఖలు చేశారు.