JIO Phone Diwali 2019 offer | రూ.1500 విలువైన జియోఫోన్‌ను కేవలం రూ.699 ధరకే అందిస్తోంది. ప్రస్తుతం 2జీ సేవలు పొందుతున్నవారంతా కేవలం రూ.699 చెల్లించడం ద్వారా 4జీ ప్రపంచంలోకి అడుగుపెట్టొచ్చు.