Apple iPhone 12 | ఐఫోన్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. ఓ ఐఫోన్ ధర భారీగా తగ్గింది. ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్‌ఫోన్స్ కార్నివాల్ (Flipkart Smartphones Carnival) సేల్‌లో యాపిల్ ఐఫోన్ 12 (Apple iPhone 12) స్మార్ట్‌ఫోన్‌పై రూ.13,000 డిస్కౌంట్ పొందొచ్చు. దీంతో పాటు అదనంగా రూ.15,000 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ (Exchange Offer) కూడా లభిస్తుంది. ఆఫర్ వివరాలు తెలుసుకోండి.