ఓవైపు సీఎం కేసీఆర్ అట్టహాసంగా కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభిస్తే... మరోవైపు టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు... మాత్రం ఇవేం పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోయారు. సిద్ధిపేట జిల్లా కేంద్రం రంగాదాంపల్లి అమర వీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు.