HOME » VIDEOS » National

India vs England : మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో టీమిండియా.. కోహ్లీ డకౌట్..

క్రీడలు19:38 PM March 12, 2021

India vs England : ఫస్ట్ టీ-20 లో టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. సుదీర్ఘకాలం తర్వాత టీమిండియా తరఫున మ్యాచ్‌ ఆడుతున్న ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌.. ఇంగ్లండ్‌తో తొలి టీ20లో నిరాశపరిచాడు.

webtech_news18

Top Stories