telangana election results 2018 | కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే 7 ఓ క్లాక్ బ్లేడ్‌తో గొంతు కోసుకుంటానంటూ.. ఆ మధ్య వివాదాస్ప వ్యాఖ్యలు చేసిన టీపీసీసీ ప్రతినిధి బండ్ల గణేశ్ ఎట్టకేలకు ఎన్నికల ఫలితాలపై స్పందించారు. ఆవేశంలోనే అలా అన్నానని.. ప్రజలు టీఆర్ఎస్ పక్షాన నిలవడంతో మౌనంగా ఉండిపోయనని చెప్పారు.