టాలీవుడ్ అగ్రనటుడు అక్కినేని నాగార్జున వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. లోటస్ పాండ్లోని జగన్ నివాసంలో వీరిరువురూ అరగంట సమావేశమయ్యారు. ప్రస్తుత రాజకీయాలపైనే ప్రధానంగా చర్చించినట్టు తెలిసింది.