HOME » VIDEOS » National

Video : మంత్రి బొత్స ఇంటి ముందు ఆందోళనకారుల ధర్నా..

National రాజకీయం13:22 PM December 27, 2019

రాజధాని వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ తాజాగా చేసిన వ్యాఖ్యల్ని ఖండించింది TNSF. బొత్స వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ... ఆయన ఇంటిని ముట్టడించింది. ఐతే... ఆల్రెడీ అక్కడ ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. దాంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.

webtech_news18

Top Stories