మూడు రాజధానులు అనేది 2024 కోసం సీఎం జగన్ పన్నిన పన్నాగం అని విజయవాడ ఎంపీ కేశినేని నాని ఆరోపించారు. రాష్ట్ర రాజధాని అనేది కేంద్రం చేతిలో కూడా ఉంటుందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుకు స్పష్టం చేశారు. అమరావతిలోనే రాజధాని కొనసాగించాల్సిన బాధ్యత కేంద్రం మీద, బీజేపీమీద ఉందని కేశినేని అన్నారు.