ఏపీ మాజీ సీఎం,టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గురువారం అమరావతిలో పర్యటిస్తున్నారు.పర్యటన సందర్భంగా కొంతమంది రైతులు నల్లజెండాలతో ఆయనకు నిరసన తెలిపారు. మరికొంతమంది ఆయన బస్సుపై రాళ్లు రువ్వారు. అయితే వాళ్లంతా రైతులు కాదని,వైసీపీ అద్దె మనుషులని చంద్రబాబు ఆరోపించారు.