పవన్ కళ్యాణ్ చేసే పనుల వల్ల ఆయన్ను తాను వ్యతిరేకిస్తానని శ్రీ రెడ్డి చెప్పారు. చదువురాని పవన్ కళ్యాణ్ వద్ద ఐఏఎస్లు పనిచేయాలా? అని ప్రశ్నించారు. జనసేన తరఫున ఒకరిద్దరు ఎమ్మెల్యేలు గెలిచినా... వారంతా ఎన్నికల తర్వాత టీడీపీ, వైసీపీ వైపు వెళ్లిపోతారని అభిప్రాయపడ్డారు.