ఏపీ రాజధానిని విశాఖపట్టణానికి తరలించాలనుకుంటే అమరావతికి అన్యాయం జరక్కుండా చూడాలని సీఎం జగన్ను కోరారు టీజీ వెంకటష్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చలు జరిపి దేశ రెండో రాజధానిని అమరావతిలో ఏర్పాటు చేయించాలని సూచించారు.