టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టులో తీసుకున్న కమీషన్లన్నీ తమను ఓడించేందుకు ఖర్చుపెడుతున్నారని నల్లగొండ కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టి గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు.