HOME » VIDEOS » National

Video: కేసీఆర్‌కు పిండం పెట్టిన ఆర్టీసీ కార్మికులు

National రాజకీయం10:58 AM October 15, 2019

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె 11వ రోజుకు చేరుకుంది. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ జేఏసీ పలు ఆందోళనలు నిర్వహిస్తోంది. కరీంనగర్ బస్టాండ్ లో ఆర్టీసీ జేఏసీ కార్మికులు కేసీఆర్‌కు పిండ ప్రదానం చేశారు.

webtech_news18

Top Stories