HOME » VIDEOS » National

Video: మనస్తాపంతో లేడీ కండక్టర్ ఆత్మహత్య

తెలంగాణ13:54 PM October 28, 2019

తెలంగాణ ఆర్టీసీకి చెందిన మరో ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడింది. ఆర్టీసీలో పని చేస్తున్న కండక్టర్ నీరజ తన యింటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఆర్టీసీలో కాండక్టర్ గా పని చేస్తున్న నీరజ ఆదివారం తన సొంతూరు అయిన పల్లెగూడెంకు వెళ్లింది. అనంతరం రాత్రి ఖమ్మంలోని తన ఇంటికి చేరుకొని ఆత్మహత్య చేసుకుంది.

webtech_news18

Top Stories