HOME » VIDEOS » National

Video : విధుల్లోకి ఆర్టీసీ కార్మికులు.. సందడిగా డిపోలు

National రాజకీయం10:29 AM November 29, 2019

సుమారు 55 రోజుల సుదీర్ఘ సమ్మె తర్వాత తెలంగాణ ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరుతున్నారు.తెల్లవారుజాము నుంచే కార్మికులు డిపో చేరుకోవడం మొదలుపెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 97 డిపోల్లో కార్మికులంతా విధులకు హాజరవుతున్నారు.

webtech_news18

Top Stories