68th National Awards : 2020 యేడాదికి గాను 68వ జాతీయ చలన చిత్ర అవార్డులను కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఉత్తమ చిత్రంగా ‘సూరాయైపొట్రు’ ఎంపికైయింది. తాజాగా జాతీయ ఉత్తమ నటులుగా అజయ్ దేవ్‌గణ్, సూర్యలు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి అవార్డు అందుకున్నారు.