CM KCR: సీఎం కేసీఆర్ నేడు పెద్ద పల్లి జిల్లాను పర్యటించనున్నారు. సోమవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లోని ప్రగతి భవన్ నుంచి ప్రత్యేక విమానంలో పెద్దపల్లికి చేరుకోనున్నారు.