HOME » VIDEOS » National

Video: పసుపు బోర్డు సాధిస్తా..లేదంటే ఉద్యమమే: ధర్మపురి అరవింద్

National రాజకీయం12:37 PM April 07, 2019

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే నిజమాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటుచేయడంతో పాటు పసుపు, ఎర్రజొన్న రైతులకు మద్దతు ధర కల్పిస్తామని బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ హామీ ఇచ్చారు. పసుపు బోర్డు సాధించకుంటే రాజీనామా చేసి..రైతులతో కలిసి ఉద్యమం చేస్తానని స్పష్టంచేశారు.

webtech_news18

Top Stories