185 అభ్యర్థులతో దేశం దృష్టిని ఆకర్షించిన నిజామాబాద్లో పోలింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రతి పోలింగ్ కేంద్రంలో 12 ఈవీఎం బ్యాలెట్ యూనిట్స్ ఏర్పాటు చేశారు. నోటాతో కలిపి మొత్తం 186 గుర్తులను అందుబాటులో ఉంచినట్లు నిజామాబాద్ కలెక్టర్ కలెక్టర్ రామ్ మోహన్ రావు తెలిపారు.