HOME » VIDEOS » National

Video: రాజకీయాల కోసం దేశాన్ని పణంగా పెట్టారు...మోదీపై తలసాని విమర్శలు

తెలంగాణలో బీజేపీకి ఒక్క సీటు కూడా రాదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జోస్యం చెప్పారు. ఇంట్లో పూజలు చేయడం చేతగాకున్నా..బయటకొచ్చి హిందువులను రెచ్చగొడుతున్నారని బీజేపీ నేతలపై ఆయన మండిపడ్డారు. తెలంగాణకు కేంద్రం ఏం చేసిందో..మోదీ ఎందుకు చెప్పలేదని విమర్శించారు. రాజకీయాల కోసం దేశాన్ని పణంగా పెట్టారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు తలసాని.

webtech_news18

Top Stories