KL Rahul : దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో ప్రతి విభాగంలోనూ భారత జట్టు పేలవంగా కనిపించింది. మూడు నెలల క్రితం టాప్ టీమ్‌గా ఉన్న భారత జట్టు, ఇప్పుడు రాహుల్ కెప్టెన్సీలో బీ గ్రేడ్ టీమ్‌లా పర్ఫామెన్స్ ఇస్తోంది.