కాంగ్రెస్‌ని నీరుగార్చేందుకు టీఆర్ఎస్ రాజకీయ వ్యభిచారం చేస్తోందని కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. టీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ పారాచూట్ అని..ఆయన స్థానికేతరుడని ధ్వజమెత్తారు. బడుగు బలహీనవర్గాల అభ్యర్థినైన తననే గెలిపించాలని ఓటర్లను కోరారు పొన్నం.