HOME » VIDEOS » National

Video : మెదక్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం..

తెలంగాణ17:32 PM January 21, 2020

ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 15 మున్సిపాలిటీలలో రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. సంగారెడ్డి జిల్లాలోని ఏడు మున్సిపాలిటీలు, 166 వార్డ్ లు, 366 పోలింగ్ కేంద్రాలు ఉండగా అందులో 4 ఏకగ్రీవం అయ్యాయి. పోలింగ్ బూత్ ల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. సీసీ కెమెరాలు వెబ్ కాస్టింగ్ ద్వారా ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సిసి కెమెరాల ద్వారా పరిశీలిస్తూ ఉంచడానికి ఏర్పాటు చేశారు . వృద్ధులకు వికలాంగులకు పోలింగ్ కేంద్రాల వద్ద వీల్ చైర్స్ అందు అందుబాటులో ఉంచారు. మెదక్ మున్సిపాలిటీ పరిధిలోని 7, 8, 9, 10 పోలింగ్ బూత్ లను పరిశీలించిన కలెక్టర్ సిబ్బందికి పలు సూచనలు చేసారు.

webtech_news18

Top Stories