HOME » VIDEOS » National

Video: తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును సందర్శించిన టీకాంగ్రెస్ టీం

National రాజకీయం14:45 PM August 26, 2019

కొమురంభీం అసిఫాబాద్ జిల్లా కౌఠాల మండలం తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు నిర్మాణ స్థలాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకుల బృందం సందర్శించింది. ఉదయం తెలంగాణ ఎక్స్ ప్రెస్ రైలులో కాగజ్ నగర్ చేరుకున్న నేతలు అక్కడి నుంచి తుమ్మిడిహెట్టి కి బయలుదేరారు. ఈ బృందం లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డి, శాసనసభ నేత భట్టి విక్రమార్క, నేతలు విహెచ్, షబ్బీర్ అలీ తదితరులు ఉన్నారు.

webtech_news18

Top Stories