HOME » VIDEOS » National

Video: సంబరాలు జరుపుకుంటున్న కాంగ్రెస్ నేతలు...

National రాజకీయం18:52 PM December 23, 2019

జార్ఖండ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది.. ఏఐసీసీ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ గారు జార్ఖండ్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల పరిశీలకునిగా పనిచేశారు. కావున ఈ సంధర్భంగా హైదరాబాద్ లోని భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నివాసంలో సంపత్ కుమార్ గారికి మిఠాయి తినిపించి అభినందించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్దఎత్తున సంబరాలు జరుపుకుంటున్నారు

webtech_news18

Top Stories