HOME » VIDEOS » National

Video: బెజవాడ దుర్గగుడిలో కేసీఆర్ పూజలు

National రాజకీయం21:38 PM June 17, 2019

తెలంగాణ సీఎం కేసీఆర్ విజయవాడ దుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఏపీ సీఎం జగన్‌ను ఆహ్వానించేందుకు వెళ్లిన కేసీఆర్ ఇంద్రకీలాద్రిపై అమ్మవారికి పూజలు చేశారు.

webtech_news18

Top Stories