తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెన్నైలో డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌లో సమావేశమయ్యారు. లోక్ సభ ఎన్నికల ఫలితాల అనంతరం ప్రాంతీయ పార్టీలు జాతీయస్థాయిలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయనతో చర్చించారు. కేసీఆర్‌తో పాటు టీఆర్ఎస్ ఎంపీలు వినోద్ కుమార్, సంతోష్ కుమార్ ఈ భేటీలో పాల్గొన్నారు.