వారణాసిలో నరేంద్ర మోదీపై పోటీ చేసిన మాజీ సైనికుడు తేజ్ బహదూర్ యాదవ్ నామినేషన్ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. ఎన్నికల అధికారుల మీద ఒత్తిడి వల్లే వారు నామినేషన్ను తిరస్కరించారని తేజ్ బహదూర్ ఆరోపించారు.