HOME » VIDEOS » National

Video : ఇంటర్ బోర్డు ముట్టడి.. టీడీపీ అధ్యక్షుడు రమణ అరెస్ట్

National రాజకీయం11:59 AM April 29, 2019

తెలంగాణలో ఇంటర్ బోర్డు మంటలు చల్లారడం లేదు. ఇంటర్‌ బోర్డు ముట్టడికి అఖిలపక్షం పిలుపునిచ్చిన నేపథ్యంలో నేతలను పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అనంతరం ఆయన్ను పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

webtech_news18

Top Stories