అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు. ఎన్నికల ప్రచార గడువు ముగిసిన తర్వాత కూడా ప్రచారం చేశారు. నార్పల మండలంలోని మూడు గ్రామాల్లో ఆయన ప్రచారం చేయడానికి వెళ్లగా గ్రామస్తులు అడ్డుకున్నారు. తమకు తుంగభద్ర నీళ్లు ఇవ్వని జేసీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.