టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో ఆయన పట్టాభిపురం పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మరోవైపు జయదేవ్ ఇంటి చుట్టూ పోలీసులు భారీగా చేరుకున్నారు.