అమరావతిలో సీఎం జగన్ మోహన్ రెడ్డితో గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ భేటీ అయ్యారు. కొడాని నాని, పేర్ని నానితో కలసి సీఎం జగన్ను వంశీ కలిశారు. వంశీ కొన్నాళ్లుగా పార్టీ మారతారంటూ ప్రచారం జరుగుతోంది.