HOME » VIDEOS » National

Video: మాచర్ల ఘటనపై డీజీపీకి టీడీపీ నేతల ఫిర్యాదు

National రాజకీయం23:04 PM October 04, 2019

గుంటూరు జిల్లా మాచర్లలో కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి చనిపోతే దాన్ని హత్యగా చిత్రీకరించి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై ఆ నేరాన్ని మోపారని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. ఈ విషయంలో పోలీసుల తీరును తప్పుపడుతూ డీజీపిక ఫిర్యాదు చేశారు.

webtech_news18

Top Stories