ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో రచ్చ రచ్చ జరుగుతోంది. గుంటూరు జిల్లా చిలకలూరి పేటలోని పోలింగ్ బూత్‌ను టీడీపీ కబ్జా చేసింది. వైసీపీ ఏజెంట్లను బయటకు పంపేశారు. ఈ వీడియో బయటకు వచ్చింది. పోలీస్ కానిస్టేబుల్ కూడా వారికి సహకరిస్తున్న వీడియో వెలుగులోకి వచ్చింది.