HOME » VIDEOS » National

Video : సీఎం కేసీఆర్ ను కలిసిన తమిళనాడు మంత్రులు..

తెలంగాణ21:02 PM March 05, 2020

తాగునీటి కష్టాల్లో ఉన్న తమిళనాడుకు సాయం చేసేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ ముందుకొచ్చారు. తమిళులకు తాగునీరివ్వడానికి ఆయన సూత్రప్రాయంగా అంగీకరించారు. గురువారం ప్రగతిభవన్ లో తమిళనాడు మంత్రులు ఎస్పీ వేలుమణి, డి.జయకుమార్, పబ్లిక్ వర్క్ శాఖ కార్యదర్శి డాక్టర్ కె.మణివాసన్, సలహాదారు ఎం.షీలా ప్రియ తదితరులు సీఎం కేసీఆర్ తో భేటీ అయి తమ రాష్ట్రానికి తాగునీరివ్వాలని అభ్యర్థించారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు కె.టి.రామారావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, సీఎంవో అధికారులు ఎస్.నర్సింగ్ రావు, స్మితా సభర్వాల్, ఓఎస్డీ శ్రీధర్ దేశ్ పాండే, సీఈలు మురళీధర్ రావు, నరసింహారావు పాల్గొన్నారు.

webtech_news18

Top Stories