HOME » VIDEOS » National

Video : తల్లి ఆశీర్వాదంతో నామినేషన్ వేయడానికి బయల్దేరిన తలసాని

తెలంగాణ13:37 PM November 19, 2018

సనత్ నగర్ TRS పార్టీ అభ్యర్థి, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈరోజు నామినేషన్ వేయనున్నారు. నామినేషన్‌కు బయలుదేరే ముందు తన తల్లి తలసాని లలితా బాయికి పాదాభివందనం చేశారు. ఆ తర్వాత తలసాని, నామినేషన్ దాఖలు చేసేందుకు తన బందు, బలగంతో భారీ ర్యాలీగా వెస్ట్ మారేడ్ పల్లి వెళ్లారు.

webtech_news18

Top Stories