HOME » VIDEOS » National

Video : ఏపీ గవర్నర్‌కు రాఖీ కట్టిన విద్యార్థులు

ఆంధ్రప్రదేశ్15:39 PM August 15, 2019

రాఖీ పండుగను పురస్కరించుకుని పలువురు పాఠశాల విద్యార్థులు ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌కు రాఖీ కట్టారు. విద్యార్థులు రాఖీ కడుతుంటే గవర్నర్ సంతోషంగా ఫీలయ్యారు. రాఖీ కట్టిన విద్యార్థులను ఆశీర్వదించారు.

webtech_news18

Top Stories