HOME » VIDEOS » National

Video : కేసీఆర్ పాలన రజాకార్లను తలపిస్తోంది : సోమారపు సత్యనారాయణ

National రాజకీయం21:04 PM October 05, 2019

ఆర్టీసీ సమ్మె పై ఆర్టీసీ మాజీ చైర్మన్ రామగుండం మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ హాట్ కామెంట్ చేశారు.పెద్దపల్లి జిల్లా గోదావరిఖని లో తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రజాకర్ల పాలనను తలపిస్తుందని, ఆర్టీసీని తమ సొంత సంస్థగా కాపాడుకున్న కార్మికుల కోరికలు న్యాయబద్ధమైనవని.. వారిని ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు. ఆర్టీసీని ముఖ్యమంత్రి కేసీఆర్ చంపేయాలని చూస్తున్నారని, పక్క రాష్ట్రంలో సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసుకున్నప్పుడు మీరు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు.

webtech_news18

Top Stories