టీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్, వైసీపీ నుంచి వచ్చిన ఎంపీలు, ఎంఐఎంతో కలసి 15 మంది ఎంపీలు ఉన్నా.. టీఆర్ఎస్ పార్టీ ఐదేళ్లలో తెలంగాణకు చేసిందేంటో చెప్పాలని సికింద్రాబాద్ బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి అన్నారు. న్యూస్18తో ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడారు.