చూస్తుండగానే తమన్నా ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్లైపోయింది. ఇన్నేళ్లలో 50కి పైగా సినిమాల్లో నటించింది తమన్నా. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ సినిమాల్లోనూ నటించింది తమన్నా. ఇన్నేళ్లలో తమన్నా అంటే ముందుగా గుర్తొచ్చేది మిల్కీ అందాలే.