ఎట్లైనా సరే.. ఎన్నికల్లో గెలిచేందుకు నేతలంతా తమదైన శైలిలో వాగ్ధాటిని పెంచి.. ఎత్తులు, పై ఎత్తులు వేస్తున్నారు. ఈ సమయంలో పార్టీల పరిస్థితులు ఏంటో చెబుతున్న సెటైర్ సిన్నమ్మ..