రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావు పేట గ్రామ పంచాయతీ సర్పంచ్ కటకం శ్రీధర్ గ్రామంలో భిక్షాటన చేశారు. ప్రభుత్వం తమకు చెక్ పవర్ ఇవ్వలేదని, గ్రామంలో పనిచేసే పారిశుధ్య కార్మికులకు జీతాలు ఇవ్వడానికి నిధులు లేవంటూ గ్రామంలో భిక్షాటన చేశారు.